ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యూజిలాండ్‌ మంత్రిగా భారత సంతతి మహిళ

ABN, First Publish Date - 2020-11-03T10:02:38+05:30

న్యూజిలాండ్‌ ప్రభుత్వం మంత్రివర్గంలో ఆసక్తికర మార్పులు చేసింది. తాజా మంత్రివర్గంలోకి చేరిన ఇద్దరు మహిళలతో పాటు కొత్తగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉప ప్రధానిగా స్వలింగ సంపర్కుడు

వెల్లింగ్టన్‌, నవంబరు 2: న్యూజిలాండ్‌ ప్రభుత్వం మంత్రివర్గంలో ఆసక్తికర మార్పులు చేసింది. తాజా మంత్రివర్గంలోకి చేరిన ఇద్దరు మహిళలతో పాటు కొత్తగా నియమితుడైన ఉప ప్రధాని కూడా ఈ మార్పుల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. మంత్రివర్గంలో చేరిన తొలి భారత సంతతి మహిళగా ప్రియాంక రాధాకృష్ణన్‌, ముఖంపై పచ్చబొట్టు కలిగిన తొలి మంత్రిగా మావోరీ తెగ మహిళ ననైయా మహుటా, బహిరంగంగా స్వలింగ సంపర్కుడినని(గే) ఒప్పుకొన్న తొలి ఉప ప్రధానిగా గ్రాంట్‌ రాబర్ట్‌సన్‌ చరిత్ర సృష్టించారు.

Updated Date - 2020-11-03T10:02:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising