ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విదేశీయులపై కేసులు

ABN, First Publish Date - 2020-04-07T14:12:22+05:30

పర్యటక వీసా మీద వచ్చి మత ప్రచారంలో పాల్గొన్నందుకు 10 మంది ఇండోనేషియన్లతో పాటు యూపీకి చెందిన ఇద్దరు గైడ్‌లు, వారికి సహాయకులుగా పనిచేసిన ముగ్గురు కరీంనగర్‌ స్థానికుల పైనా కరీంనగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌/కరీంనగర్‌, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): పర్యటక వీసా మీద వచ్చి మత ప్రచారంలో పాల్గొన్నందుకు 10 మంది ఇండోనేషియన్లతో పాటు యూపీకి చెందిన ఇద్దరు గైడ్‌లు, వారికి సహాయకులుగా పనిచేసిన ముగ్గురు కరీంనగర్‌ స్థానికుల పైనా కరీంనగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 420, 269, 270, 188 సెక్షన్ల కింద, ఎపిడెమిక్‌ డిసీజ్‌ యాక్ట్‌ 1897 సెక్షన్‌ 3 కింద, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ 2005 సెక్షన్‌ 51(బీ), పారినర్స్‌ యాక్ట్‌ 1946 సెక్షన్‌ 14(1)(బీ), 7, 13, 14(సీ) కింద కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లో మరో ఆరుగురు మలేషియన్లపై ఇవే ఆరోపణలతో కేసులు నమోదు చేశారు. వారు కూడా మర్కజ్‌ మసీదు సభకు హాజరై, హైదరాబాద్‌కు వచ్చారు.

Updated Date - 2020-04-07T14:12:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising