ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహమ్మారి బారిన పడ్డ బ్రెజిల్ అధ్యక్షుడు.. స్పందించిన మోదీ!

ABN, First Publish Date - 2020-07-09T05:07:09+05:30

కరోనా వైరస్ బ్రెజిల్‌లో విజృంభిస్తున్న విషయం తెలిసిందే. దీంతో మొదటి నుంచి మహమ్మారిని తేలికగా తీసుకున్న బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మంగళవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వైరస్ బ్రెజిల్‌లో విజృంభిస్తున్న విషయం తెలిసిందే. దీంతో మొదటి నుంచి మహమ్మారిని తేలికగా తీసుకున్న బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మంగళవారం రోజు కొవిడ్-19 బారిన పడ్డరు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్రమోదీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘మిత్రుడు, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మహమ్మారి నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇదిలా ఉంటే.. వరల్డ్ఒమీటర్.ఇన్‌ఫో‌లోని సమాచారం ప్రకారం బ్రెజిల్‌లో కొవిడ్ -19 బాధితుల సంఖ్య 17లక్షలకు చేరువలో ఉంది. సుమారు 67 వేల మంది ప్రాణాలను కోల్పోయారు. 


Updated Date - 2020-07-09T05:07:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising