ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో భారత సంతతికి చెందిన 7,720 మంది అరెస్ట్..!

ABN, First Publish Date - 2020-02-21T19:25:07+05:30

2018-19 మధ్యకాలంలో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారనే కారణంతో భారత సంతతికి చెందిన 7,720 మందిని అక్కడి అధికారులు అరెస్టు చేశా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: 2018-19 మధ్యకాలంలో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారనే కారణంతో భారత సంతతికి చెందిన 7,720 మందిని అక్కడి అధికారులు అరెస్టు చేశారు. అందులో 272 మంది మహిళలు, 591 మంది మైనర్లు ఉన్నట్లు సమాచారం. నార్త్ అమెరికన్ పంజాబీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్నామ్ సింగ్ చాహల్.. సమాచార స్వేచ్ఛా చట్టం కింద అడిగిన ప్రశ్నకు అధికారులు బదులిచ్చారు. ఇదే కారణం చేత 2018-19 సంవత్సరంలో మొత్తం 8,51,508 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. 


Updated Date - 2020-02-21T19:25:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising