ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విదేశాల నుంచి ఇష్టదైవానికి ఆన్‌లైన్‌ పూజలు

ABN, First Publish Date - 2020-07-19T14:07:55+05:30

విదేశాల్లో ఉన్న భక్తులకు తెలంగాణలోని ప్రముఖ ఆలయాల్లో ఆన్‌లైన్‌ పూజా సౌకర్యాన్ని కల్పించేందుకు దేవాదాయశాఖ చర్యలు చేపట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జూలై 18(ఆంధ్రజ్యోతి): విదేశాల్లో ఉన్న భక్తులకు తెలంగాణలోని ప్రముఖ ఆలయాల్లో ఆన్‌లైన్‌ పూజా సౌకర్యాన్ని కల్పించేందుకు దేవాదాయశాఖ చర్యలు చేపట్టింది. పుట్టినరోజు, పెళ్లి రోజు ఇతర ఏ శుభకార్యాన్ని అయినా పురస్కరించుకుని విదేశాల్లో ఉంటున్న తెలంగాణ వాసులు ఇకపై ఆన్‌లైన్‌లో తమ ఇష్టదైవానికి పూజలు నిర్వహించుకోవచ్చు. త్వరలోనే భద్రాద్రి, యాదాద్రి, బాసర సరస్వతి, వేములవాడ, తదితర ఆలయాల్లో తమ వారిపేరుమీద పూజలు జరిపించుకునేందుకు వీలు ఏర్పడుతుంది. ఈ-హుండీ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెస్తున్నారు. 

Updated Date - 2020-07-19T14:07:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising