ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక్కసారి తుమ్మితే.. 1,000 కరోనా కణాలు

ABN, First Publish Date - 2020-12-01T09:01:02+05:30

కొవిడ్‌ బాధితుడి నుంచి మరో వ్యక్తికి సగటున 1,000 వైరస్‌ కణాలు వ్యాపిస్తాయని ఆస్ట్రియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ శాస్త్రవేత్తలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్‌, నవంబరు 30: కొవిడ్‌ బాధితుడి నుంచి మరో వ్యక్తికి సగటున 1,000 వైరస్‌ కణాలు వ్యాపిస్తాయని ఆస్ట్రియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆస్ట్రియా దేశంలో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న పలు నగరాలకు చెందిన 750 మంది శాంపిళ్ల విశ్లేషణలో ఈ విషయాన్ని గుర్తించారు. హెచ్‌ఐవీ, నోరో వైర్‌సల కంటే కరోనా బాధితుల నుంచి వైరస్‌ కణాల వ్యాప్తి ఎక్కువగా జరుగుతోందని పేర్కొన్నారు. తుమ్ము, దగ్గు, ఉపరితలాలను తాకడం వంటి చర్యల ద్వారా రోగి నుంచి వివిధ చోట్లకు కరోనా వైరస్‌ కణాలు చేరుతున్నట్లు గుర్తించారు. ‘పాజిటివ్‌’ నిర్ధారణ అయినవారు మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడంతో పాటు ఇంట్లో వెంటిలేషన్‌ సరిగ్గా ఉండేలా చూసుకోవడం ద్వారా వైరస్‌ కణాల వ్యాప్తిని గణనీయంగా తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు సూచించారు.

Updated Date - 2020-12-01T09:01:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising