ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒమ‌న్‌లో విజృంభిస్తున్న క‌రోనా...

ABN, First Publish Date - 2020-05-23T18:27:37+05:30

గ‌ల్ఫ్‌లో మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్‌ రోజురోజుకీ విజృంభిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒమ‌న్: గ‌ల్ఫ్‌లో మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్‌ రోజురోజుకీ విజృంభిస్తోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్‌, ఖ‌తార్ త‌దిత‌ర దేశాల్లో దీని ప్ర‌భావం తీవ్రంగా ఉంది. అటు ఒమ‌న్‌లో కూడా కోవిడ్-19 చాప కింద నీరులా విస్త‌రిస్తోంది. శుక్ర‌వారం ఒకేరోజు ఒమ‌న్‌లో 424 కొత్త కేసులు న‌మోదైన‌ట్లు ఆ దేశ ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు ఆ దేశంలో క‌రోనా సోకిన వారి సంఖ్య 6,794కి చేరింది. 1,821 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కాగా, నిన్న సంభ‌వించిన ఒక మ‌ర‌ణంతో క‌లిపి ఇప్ప‌టివ‌ర‌కు ఒమ‌న్‌లో క‌రోనా కాటుకు బ‌లైన వారు 32 మంది అయ్యారు. ఇక ఈ మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి కోసం ఒమ‌న్ స‌ర్కార్ క‌ఠిన చ‌ర్య‌లు చేప‌డుతోంది. మ‌సీదులు, మాల్స్‌, స్కూల్స్‌, పార్కుల‌ను మూసివేసింది. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో జ‌న స‌మూహాల‌ను నిషేధించింది. రంజాన్ మాసంలో కూడా మ‌సీదుల్లో ప్రార్థ‌న‌ల‌ను పూర్తిగా ర‌ద్దు చేసింది.          


Updated Date - 2020-05-23T18:27:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising