ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దీప యజ్ఞంలో పాల్గొని ఐక్యత చాటిన ఎన్నారైలు

ABN, First Publish Date - 2020-04-06T03:58:32+05:30

కరోనా‌పై పోరాటంలో భాగంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశ ప్రజలు దీపాలు వెలిగించి ఐక్యతను చాటారు. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా‌పై పోరాటంలో భాగంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశ ప్రజలు దీపాలు వెలిగించి ఐక్యతను చాటారు. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు దేశవ్యాప్తంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిగింది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. అటు రాజకీయ నాయకుల నుంచి ఇటు సినీ ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరు దీపాలు వెలిగించి కరోనాపై పోరాటానికి తమ మద్దతు తెలిపారు. గో కరోనా అంటూ దేశ ప్రజలు నినాదాలు చేశారు. అటు పల్లెల్లో నివసిస్తున్న ప్రజలు కూడా జ్యోతులు వెలిగించి ఐక్యత చాటుకున్నారు. భారతదేశంలో నివసిస్తున్న వారే కాకుండా విదేశాల్లో ఉన్న తెలుగు వారు కూడా మోదీ పిలుపు మేరకు దీప యజ్ఞంలో పాల్గొన్నారు. కిర్గిస్థాన్‌లోని జలాలాబాద్ మెడికల్ కళాశాలలో చదువుకుంటున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన వైద్య విద్యార్థులు తమ ఫోన్లలో టార్చ్ లైట్ ఆన్ చేసి కరోనా మహమ్మారి తొలగిపోవాలని కోరుకున్నారు. 

Updated Date - 2020-04-06T03:58:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising