ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విపత్కర పరిస్థితుల్లో.. పేదలకు అండగా నిలిచిన ఎన్నారై!

ABN, First Publish Date - 2020-04-03T23:59:34+05:30

కరోనా వైరస్.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు ఇప్పటికే నడుం బిగించాయి. ఇందులో భాగంగా భారత ప్రభుత్వం కూడా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కరోనా వైరస్.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు ఇప్పటికే నడుం బిగించాయి. ఇందులో భాగంగా భారత ప్రభుత్వం కూడా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ఉన్న పేదలు గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నారు. చేతిలో పని లేకపోవడంతో తినడానికి తిండి దొరకడం లేదు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న అమర్నాథ్ మన్నావా.. అమెరికాలోని అతని స్నేహితుల సహకారంతో పేదలకు అండగా నిలిచారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతంలో బస్తీలో నివసిస్తున్న పేద ప్రజలకు ఆహారం, నిత్యాసర సరుకులు అందజేశారు. అంతేకాకుండా ఈ విపత్కర పరిస్థితుల్లో పేదలను ఆదుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.  


Updated Date - 2020-04-03T23:59:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising