ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేరుకుపోతున్న మృతదేహాలు.. రోజూ 20 మంది భారతీయులు మృతి

ABN, First Publish Date - 2020-03-26T14:06:09+05:30

గల్ఫ్‌ దేశాల్లో విమానాల రాకపోకలను నిలిపివేయడంతో కొన్ని రోజులుగా ఇక్కడ భారతీయుల మృతదేహాలు పెరిగిపోతున్నాయి. గల్ఫ్‌ దేశాల్లో సగటున ప్రతి రోజు 20 మంది ప్రవాస భారతీయులు మరణిస్తుండగా అందులో దాదాపు ఐదుగురు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): గల్ఫ్‌ దేశాల్లో విమానాల రాకపోకలను నిలిపివేయడంతో కొన్ని రోజులుగా ఇక్కడ భారతీయుల మృతదేహాలు పెరిగిపోతున్నాయి. గల్ఫ్‌ దేశాల్లో సగటున ప్రతి రోజు 20 మంది ప్రవాస భారతీయులు మరణిస్తుండగా అందులో దాదాపు ఐదుగురు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ నిబంధనల వల్ల మృతదేహాల తరలింపు లేదా స్థానికంగా అంత్యక్రియలు జరపడంలో జాప్యం జరుగుతుంది. భారతీయ ఎంబసీలు నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నా మృతదేహాలను భారతదేశానికి పంపలేకపోతున్నారు. అదే విధంగా, ప్రజలు గూమిగూడడం, జన సంచారంపై ఆంక్షలున్నాయి. దుబాయి, షార్జాల్లో శ్మశాన వాటికల్లోకి పరిమిత సంఖ్యలో మృతుల బంధువులను అనుమతిస్తున్నారు. 

Updated Date - 2020-03-26T14:06:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising