ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెంగళూరు- శాన్‌ఫ్రాన్సిస్కో మధ్య తొలి నాన్‌స్టాప్ విమానం

ABN, First Publish Date - 2020-11-27T16:41:57+05:30

గార్డెన్‌ సిటీ బెంగళూరు నగరం నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు ఎయిర్‌ ఇండియా నాన్‌స్టా్‌ప విమానాన్ని నడపనుంది. 2021 జనవరి 11న తొలి విమానం బెంగళూరు నుంచి బయల్దేరనుంది. ఈ విషయాన్ని బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు గురువారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): గార్డెన్‌ సిటీ బెంగళూరు నగరం నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు ఎయిర్‌ ఇండియా నాన్‌స్టా్‌ప విమానాన్ని నడపనుంది. 2021 జనవరి 11న తొలి విమానం బెంగళూరు నుంచి బయల్దేరనుంది. ఈ విషయాన్ని బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు గురువారం తెలిపారు. మనదేశం నుంచి సుదీర్ఘ సమయం ప్రయాణించనున్న తొలి విమానం ఇదే. బెంగళూరు నుంచి 14 వేల కిలోమీటర్ల దూ రాన్ని 16 గంటలపాటు నిరంతరాయంగా ప్రయాణించి ఈ విమానం శాన్‌ఫ్రాన్సిస్కో చేరుకోనుంది. ఇప్పటికే టికెట్ల రిజర్వేషన్‌ను ప్రారంభించామని వారంలో రెండు రోజుల పాటు ఈ విమాన సేవలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2020-11-27T16:41:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising