ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యూజిలాండ్‌లో హెలికాప్టర్‌ మనీ..?

ABN, First Publish Date - 2020-05-23T13:34:59+05:30

కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెల్లింగ్ట‌న్‌, మే 22: కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి. పలుదేశాలు తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయాయి. అయితే దీని నుంచి బయటపడేందుకు ఆయా దేశాలు భిన్నమైన ఆర్థిక ప్రణాళికలను అమలు చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా తమ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు హెలికాప్టర్‌ మనీ విధానాన్ని అమలు చేయాలని న్యూజిలాండ్‌ ప్రభుత్వం భావిస్తోంది.

Updated Date - 2020-05-23T13:34:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising