ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోలుకున్న న్యూయార్క్‌..!

ABN, First Publish Date - 2020-06-23T14:29:07+05:30

కరోనా విలయం నుంచి న్యూయార్క్‌ నగరం కోలుకుంటోంది. నగరంలో సోమవారం షాపులు తెరుచుకుంటున్నాయి. మూడు నెలల తర్వాత సాధారణ స్టోర్ల నుంచి వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ ఆఫీస్‌ టవర్ల వరకు అన్నీ తెరుచుకున్నాయి. సుమారు 1.5 నుంచి 3 లక్షల మంది వరకు తిరిగి విధుల్లో చేరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెరుచుకున్న షాపులు, వ్యాపారాలు

న్యూయార్క్: కరోనా విలయం నుంచి న్యూయార్క్‌ నగరం కోలుకుంటోంది. నగరంలో సోమవారం షాపులు తెరుచుకుంటున్నాయి. మూడు నెలల తర్వాత సాధారణ స్టోర్ల నుంచి వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ ఆఫీస్‌ టవర్ల వరకు అన్నీ తెరుచుకున్నాయి. సుమారు 1.5 నుంచి 3 లక్షల మంది వరకు తిరిగి విధుల్లో చేరారు. అమెరికాలో 24 గంటల్లో 26,079 కరోనా కేసులు నమోదయ్యాయి. 267 మంది చనిపోయారు. బ్రెజిల్‌లో 16,851 కేసులు బయటపడ్డాయి. ఇక్కడ మొత్తం కేసులు 10 లక్షల మార్కుని దాటేశాయి. రష్యాలో 7600 మందికి వైరస్‌ సోకగా 95 మంది మరణించారు. మొత్తం బాధితుల సంఖ్య ఆరు లక్షలకు చేరువైంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 91 లక్షలు దాటింది. ఇందులో సగం అమెరికా, యూరప్‌ వాటానే. గత వారం రోజుల్లోనే 10 లక్షల కేసులు నమోదయ్యాయి. 

Updated Date - 2020-06-23T14:29:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising