ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనాలో 81,669 కేసులు..

ABN, First Publish Date - 2020-04-06T13:06:28+05:30

కరోనా మహమ్మారికి పుట్టినిల్లయిన చైనాలో మళ్లీ 30 కొత్త పాజిటివ్‌ వైరస్‌ కేసులు బయల్పడ్డాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్‌, ఏప్రిల్‌ 5: కరోనా మహమ్మారికి పుట్టినిల్లయిన చైనాలో మళ్లీ 30 కొత్త పాజిటివ్‌ వైరస్‌ కేసులు బయల్పడ్డాయి. ఇందులో ఐదు కేసులు స్థానికంగా వ్యాప్తిచెందినవేనని తేలింది. అలాగే కరోనా లక్షణాలున్న ఇంకో 47 కేసులు నమోదైనట్లు తెలిపారు. కాగా.. 700 మందికిపైగా భారతీయులు సింగపూర్‌లో చిక్కుపడ్డారు. ఈ దేశంలో మొత్తం 72 మంది భారతీయులకు కరోనా సోకగా.. వీరిలో పది మంది కోలుకున్నారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లోని దుబాయ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో అక్కడి ప్రభుత్వం అమలు చేస్తున్న ఆంక్షలను మరింత కఠిన తరం చేసింది. లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. 


Updated Date - 2020-04-06T13:06:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising