ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆక్స్‌ఫర్డ్‌లో కరోనా వ్యాక్సిన్‌ సిద్ధం!

ABN, First Publish Date - 2020-03-29T09:31:58+05:30

More than 500 healthy Britons are wanted to test a coronavirus VACCINE

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్‌, మార్చి 28: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నిరోధించేందుకు వ్యాక్సిన్‌ సిద్ధమైంది. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన జెన్నెర్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ గ్రూప్‌ పరిశోధకులు దీన్ని అభివృద్ధి చేశారు. ఇప్పటికే ఆరోగ్యవంతులైన వలంటీర్ల కోసం స్ర్కీనింగ్‌ చేస్తున్నామని, క్లినికల్‌ ట్రయల్స్‌కు 510 మంది వలంటీర్ల అవసరముందని జెన్నెర్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ అద్రియాన్‌ హిల్‌ వెల్లడించారు. వలంటీర్లుగా పేర్లు నమోదు చేయించుకునే వారు పూర్తి ఆరోగ్యవంతులై ఉండాలని.. 18-55 ఏళ్ల వయసున్నవారే అర్హులని వెల్లడించారు.

Updated Date - 2020-03-29T09:31:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising