ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాలి, వెలుతురు లేని ఇళ్లలో కరోనా వ్యాప్తికి అవకాశాలు ఎక్కువ..

ABN, First Publish Date - 2020-05-30T12:35:37+05:30

గాలి, వెలుతురు(వెంటిలేషన్‌) సరిగ్గా లేని ఇళ్లు, కార్యాలయాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తికి అవకాశాలు ఎక్కువని బ్రిటన్‌లోని సర్రీ వర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్‌, మే 29: గాలి, వెలుతురు(వెంటిలేషన్‌) సరిగ్గా లేని ఇళ్లు, కార్యాలయాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తికి అవకాశాలు ఎక్కువని బ్రిటన్‌లోని సర్రీ వర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. కరోనా ఇన్ఫెక్షన్‌ సోకినవారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపరల్లో వైరస్‌ సహా నీరు, లవణాలు, ఆర్గానిక్‌ మెటీరియల్‌ ఉంటాయని తెలిపారు. వెంటిలేషన్‌ లేని గదుల్లో తుంపరలు గాల్లోకి వెలువడగానే ఆవిరై.. వాటిలోని అతిసూక్ష్మ పదార్థం మరింత చిన్నగా కుచించుకుపోయి, తేలికగా మారి ఆ పరిసరాల్లోనే తిరుగాడుతుందన్నారు. కాలక్రమంలో ఆ పరిసరాల్లో నివసించే వారికి ఇన్ఫెక్షన్‌ ముప్పు పెరుగుతుందని అధ్యయనంలో గుర్తించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Updated Date - 2020-05-30T12:35:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising