ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రంప్‌‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ.. విషయం ఏంటంటే!

ABN, First Publish Date - 2020-04-05T02:00:15+05:30

కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రాణాంతక వైరస్ కాటుకు ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 61వేల మంది మరణించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రాణాంతక వైరస్ కాటుకు ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 61వేల మంది మరణించారు. సుమారు 11లక్షల మంది మహమ్మారి బారినడపడ్డారు. అగ్రరాజ్యమైన అమెరికాపై కూడా కొవిడ్ పంజా విసురుతోంది. అమెరికాలో నమోదైనన్ని కరోనా కేసులు.. ఇతర ఏ దేశంలో కూడా నమోదు కాలేదు. ఇటు భారత్‌లో కూడా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర‌మోదీ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌తో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం అమెరికా అధ్యక్షుడితో చర్చించిన అంశాలను ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనాపై పోరాటానికి సర్వశక్తులు ఒడ్డేందుకు ఇరు దేశాలు పరస్పరం అంగీకారానికి వచ్చినట్లు ప్రధాని తెలిపారు. కాగా.. అమెరికాలో ఇప్పటి వరకు 7400 మంది కరోనా వైరస్ బారినపడి మరణించారు. 





Updated Date - 2020-04-05T02:00:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising