ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కంటే విలువైన ‘16 సైక్‌’ గ్రహశకలం

ABN, First Publish Date - 2020-11-01T10:14:31+05:30

‘బంగారు కొండ’ అనే వర్ణన భూమిపై ఉన్న ఏ కొండకూ సరిపోకపోవచ్చు.. కానీ సౌర కుటుంబంలో అంగారకుడు (మార్స్‌), బృహస్పతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌, అక్టోబరు 31: ‘బంగారు కొండ’ అనే వర్ణన భూమిపై ఉన్న ఏ కొండకూ సరిపోకపోవచ్చు.. కానీ సౌర కుటుంబంలో అంగారకుడు (మార్స్‌), బృహస్పతి (జూపిటర్‌) గ్రహాల నడుమ చక్కర్లు కొడుతున్న ఓ గ్రహ శకలాని(ఆస్టరాయిడ్‌)కి మాత్రం తప్పకుండా సరిపోతుంది. ఖగోళ శాస్త్రవేత్తలంతా ‘బంగారు కొండ’గా అభివర్ణిస్తున్న ఆ గ్రహ శకలం పేరు ‘16 సైక్‌’. భూమికి 230 మిలియన్‌ మైళ్ల దూరంలో ఉన్న ‘16 సైక్‌’ను హబుల్‌ టెలిస్కో్‌పతో మొదటిసారి అత్యంత దగ్గరగా పరిశీలించినట్లు అమెరికాలోని సౌత్‌వె్‌స్ట రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రకటించింది. ‘పూర్తిగా ఐరన్‌, నికెల్‌తో నిండి వున్న ఈ ఆస్టరాయిడ్‌ విలువ 10 వేల క్వాడ్రిలియన్‌ డాలర్లుగా ఉండొచ్చు. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థల కంటే ఇది చాలా ఎక్కువ. దీన్ని భూమికి తీసుకు రాగలిగితే ప్రతి ఒక్కరు బిలియనీర్లు అవుతారు’ అని  అధ్యయన సారథి, శాస్త్రవేత్త ట్రాసీ బెకర్‌ పేర్కొన్నారు.

Updated Date - 2020-11-01T10:14:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising