ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారీ పేలుళ్లతో ద‌ద్ద‌రిళ్లిన బీరుట్‌ !

ABN, First Publish Date - 2020-08-05T13:52:54+05:30

లెబనాన్‌ రాజధాని బీరుట్‌లోని ఓడరేవు పరిసరాల్లో పావుగంట వ్యవధిలోనే రెండు భారీ పేలుళ్లు సంభవించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లెబనాన్/ బీరుట్‌: లెబనాన్‌ రాజధాని బీరుట్‌లోని ఓడరేవు పరిసరాల్లో పావుగంట వ్యవధిలోనే రెండు భారీ పేలుళ్లు సంభవించాయి. రెండు భవనాలూ పూర్తిగా నేలమట్టమయ్యాయి. 2,700 టన్నుల అమ్మోనియం నైట్రేట్ ఒక్కసారిగా పేలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ పేలుడు వల్ల  బీరుట్ పోర్టు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో 78 మంది మృతిచెందగా.. దాదాపు 4 వేల మందికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఈ పేలుడు ధాటికి అక్కడ భారీగా భవనాలు కుప్పకూలడంతో చాలా మందికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. అత్యవసర నిధి కింద 100 బిలియన్ డాలర్లు విడుదల చేసినట్లు ఆ దేశ అధ్యక్షుడు తెలిపారు.

Updated Date - 2020-08-05T13:52:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising