ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘చైనా డ్రాగన్‌పై రామ బాణం’

ABN, First Publish Date - 2020-06-18T13:18:57+05:30

గాల్వన్‌ లోయలో చోటుచేసుకున్న ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తైపీ, జూన్‌ 17: గాల్వన్‌ లోయలో చోటుచేసుకున్న ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. చైనా నుంచీ 43 మంది సైనికులు చనిపోయారని వార్తలొస్తున్న నేపథ్యంలో ఇరు దేశాల ప్రజలు స్పందిస్తూ జాతీయతను చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డ్రాగన్‌పై రాముడు తన బాణాన్ని గురిపెట్టిన ఫొటోను ‘తైవాన్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌’ ప్రచురించింది. ‘చైనా డ్రాగన్‌ను రాముడు ఎదుర్కొన్నాడు’ అంటూ శీర్షిక పెట్టి వ్యాసం రాసింది. ఈ గొడవలో 20 భారత సైనికులు అమరులయ్యారని, 43 మంది తమ సైనికులు కూడా చనిపోయి లేదా గాయపడి ఉండొచ్చని పీఎల్‌ఏ పేర్కొన్నట్లు ఆ వ్యాసంలో పేర్కొంది.

Updated Date - 2020-06-18T13:18:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising