ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కువైట్ రిటర్నీస్‌ తప్పకుండా ఇది పాటించాల్సిందే !

ABN, First Publish Date - 2020-10-31T15:37:34+05:30

విదేశాలను నుంచి వచ్చే వారికి 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి అని ప్రభుత్వ అధికార ప్రతినిధి తరీఖ్ అల్ మజ్రేం వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైట్ సిటీ: విదేశాలను నుంచి వచ్చే వారికి 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి అని ప్రభుత్వ అధికార ప్రతినిధి తరీఖ్ అల్ మజ్రేం వెల్లడించారు. కువైట్ ప్రభుత్వం విధించిన కరోనా ప్రొటోకాల్‌లోని 14 క్వారంటైన్ నిబంధనలో ఎలాంటి మార్పు చేయలేదని ఆయన పేర్కొన్నారు. కనుక కువైట్ రిటర్నీస్‌ అందరూ దీనిని పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. సీఫ్ ప్యాలెస్‌లో ప్రధాని షేక్ సబా అల్ ఖలీద్ అల్ సబా ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మజ్రేం వెల్లడించారు. ఇక కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ విషయమై ఆరోగ్యశాఖ మంత్రి డా. బసెల్ హమౌద్ అల్ హమద్ అల్ సబా మాట్లాడుతూ... హెల్త్ వర్కర్స్, ఆరోగ్యం విషమంగా ఉన్న రోగులు, వృద్ధులు, ఫ్రంట్‌లైన్ ఉద్యోగులు, అత్యావసర రంగ ఉద్యోగులకు తొలి ప్రాధాన్యం ఇవ్వబడుతుందని మంత్రి పేర్కొన్నారు. 


Updated Date - 2020-10-31T15:37:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising