ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కువైట్‌లో ఒకేరోజు 1,041 కేసులు...

ABN, First Publish Date - 2020-05-22T17:52:29+05:30

గ‌ల్ఫ్ దేశాల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్‌... కువైట్‌లో రోజురోజుకీ విజృంభిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైట్ సిటీ: గ‌ల్ఫ్ దేశాల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్‌... కువైట్‌లో రోజురోజుకీ విజృంభిస్తోంది. గురువారం ఒకేరోజు 1,041 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో కువైట్‌లో కోవిడ్‌-19 బారిన ప‌డ్డ‌‌ వారి సంఖ్య 18,609కి చేరింద‌ని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ‌ శాఖ వెల్ల‌డించింది. కాగా, నిన్న‌ 320 మంది కోలుకుని ఆస్ప‌త్రిని నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు కోలుకున్న వారు 5,205 మంది అయ్యారని ఆరోగ్య‌శాఖ అధికారులు తెలిపారు. అలాగే గురువారం సంభ‌వించిన ఐదు మ‌ర‌ణాల‌తో క‌లిపి దేశ‌వ్యాప్తంగా మొత్తం 129 మంది ఈ మ‌హ‌మ్మారికి బ‌ల‌య్యారు. ఇదిలాఉంటే...  ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ వైర‌స్ బాధితులు 50 ల‌క్ష‌లు దాటిపోగా, మృతుల సంఖ్య 3.34 లక్ష‌లుగా ఉంది.   

Updated Date - 2020-05-22T17:52:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising