ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్స్‌కు జ‌జీరా ఎయిర్‌వేస్ బంప‌రాఫర్‌..!

ABN, First Publish Date - 2020-06-04T18:05:47+05:30

క‌రోనా బాధితుల‌కు సేవ‌లు అందిస్తున్న ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్స్‌కు కువైట్ ప్రైవేట్ ఎయిర్‌వేస్ జ‌జీరా బంప‌రాఫర్ ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైట్ సిటీ: క‌రోనా బాధితుల‌కు సేవ‌లు అందిస్తున్న ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్స్‌కు కువైట్ ప్రైవేట్ ఎయిర్‌వేస్ జ‌జీరా బంప‌రాఫర్ ఇచ్చింది. మ‌హ‌మ్మారిపై పోరులో త‌మ‌ ప్రాణాల‌ను అడ్డుపెట్టి పోరాతున్నందుకు గాను ఉచితంగా 50వేల టికెట్లు కేటాయిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. 2021 ఏడాది చివ‌రి వ‌ర‌కు జ‌జీరా ఎయిర్‌వేస్‌లో ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్స్‌ ఎక్క‌డికైనా పూర్తి ఉచితంగా ప్ర‌యాణించే అవ‌కాశం క‌ల్పించింది. క‌రోనా సంక్షోభ సమ‌యంలో త‌మ ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడుతున్న ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ల‌కు ఉచిత ప్ర‌యాణ స‌దుపాయం క‌ల్పించ‌డం త‌మ‌కు ద‌క్కిన గౌర‌వంగా జ‌జీరా ఎయిర్‌వేస్ చీఫ్ మ‌ర్వ‌న్ బూదై తెలిపారు. కాగా, కువైట్ స‌ర్కార్ ఎంపిక చేసి ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్స్‌కు మాత్ర‌మే ఉచిత విమాన‌ టికెట్ల‌ను కేటాయిస్తామ‌ని ఎయిర్‌వేస్ అధికార ప్ర‌తినిధి ఒక‌రు పేర్కొన్నారు. ప్ర‌స్తుతం జ‌జీరా ఎయిర్‌వేస్ రిపాట్రియేష‌న్‌లో భాగంగా వివిధ దేశాల్లో చిక్కుకున్న కువైట్ పౌరుల‌ను స్వ‌దేశానికి త‌ర‌లిస్తోంది. 

Updated Date - 2020-06-04T18:05:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising