ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కువైట్‌లో పాక్ నటుడికి రెండేళ్ల జైలు.. దేశ బహిష్కరణ !

ABN, First Publish Date - 2020-09-18T15:20:21+05:30

పాకిస్తాన్‌కు చెందిన నటుడు ఫర్హాన్ అల్ అలీ అనైతిక చర్యకు పాల్పడినందుకు కువైట్ క్రిమినల్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, వెయ్యి కువైటీ దినార్స్(రూ. 2 లక్షల 40వేలు) జరిమానా విధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైట్ సిటీ: పాకిస్తాన్‌కు చెందిన నటుడు ఫర్హాన్ అల్ అలీ అనైతిక చర్యకు పాల్పడినందుకు కువైట్ క్రిమినల్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, వెయ్యి కువైటీ దినార్స్(రూ. 2 లక్షల 40వేలు) జరిమానా విధించింది. అలాగే శిక్షకాలం పూర్తైన వెంటనే దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలని ఆదేశించింది. కాగా, పలు కువైటి టీవీ సీరియల్స్, స్టేజ్ షోలలో నటించిన అలీ కువైట్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు. ఈ క్రమంలో జూన్ నెలలో తన స్నాప్‌చాట్ ఖాతాలోని ఓ వీడియోలో నగ్నంగా కనిపించాడు. దీంతో ప్రజా మర్యాదను ఉల్లంఘించినందుకు కువైట్ కోర్టు అలీకి శిక్షను ఖరారు చేసింది. అయితే, ఆ సమయంలో తన స్నాప్‌చాట్ హ్యాక్ చేయబడిందని అతను పేర్కొన్నాడు.

Updated Date - 2020-09-18T15:20:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising