ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీడియో: కెన్యాలో నర్సుల జుంబా డ్యాన్స్

ABN, First Publish Date - 2020-05-19T03:00:46+05:30

కెన్యాలో నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు జుంబా డ్యాన్స్ చేశారు. కరోనా రోగులకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నైరోబి: కెన్యాలో నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు జుంబా డ్యాన్స్ చేశారు. కరోనా రోగులకు చికిత్స చేసే నర్సుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేసేందుకు ఈ కార్యక్రమం జరిగింది. ఐసోలేషన్ వార్డుల్లో పనిచేసే నర్సులతో ఈ డ్యాన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నర్సుల్లో ఆందోళనను తగ్గించడానికి ఇదో ప్రయత్నమని అధికారులు చెబుతున్నారు. నర్సులందరూ మాస్క్‌లు ధరించి భౌతిక దూరం పాటిస్తూ జుంబా డ్యాన్స్‌లో పాల్గొన్నారు. మొత్తం 50 మంది ఆరోగ్య కార్యకర్తలు రెండు గంటల పాటు జుంబా డ్యాన్స్‌లో పాలుపంచుకున్నారు. కాగా.. కెన్యాలో ఇప్పటివరకు 912 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా కారణంగా కెన్యాలో మొత్తం 50 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో కెన్యాలో 25 కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. 1139 శాంపిల్స్‌ను పరీక్షించగా 25 పాజిటివ్ కేసులు వచ్చినట్టు వెల్లడించింది. మరోపక్క కరోనా నుంచి 22 మంది పేషంట్లు పూర్తిగా కోలుకున్నారని.. దీంతో కోలుకున్న వారి సంఖ్య 336కి చేరుకున్నట్టు పేర్కొన్నారు.


Updated Date - 2020-05-19T03:00:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising