ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమలా హ్యారిస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా టీనా ఫ్లూర్నోయ్

ABN, First Publish Date - 2020-12-04T15:23:01+05:30

అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా టీనా ఫ్లూర్నోయ్‌ నియమితులయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా టీనా ఫ్లూర్నోయ్‌ నియమితులయ్యారు. చీఫ్ ఆఫ్ స్టాఫ్‌‌తో పాటు జాతీయ భద్రతా సలహాదారు, దేశీయ విధాన సలహాదారులను కూడా కమల నియమించారు. ఈ నియమకాలకు సంబంధించి కమల గురువారం ప్రకటన విడుదల చేశారు. "చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నా కార్యాలయానికి నాయకత్వం వహించేది టీనా ఫ్లూర్నోయ్. ఆమె లోతైన అనుభవం, ప్రజా విధాన నైపుణ్యం, ప్రజా సేవలో సాధించిన విజయాలు ఈ ముఖ్యమైన పదవికి ఎన్నికకావడానికి ఆమె ప్రత్యేక అర్హతలు." అని కమల పేర్కొన్నారు. అలాగే జాతీయ భద్రతా సలహాదారుగా(ఎన్ఎస్ఏ) రాయబారి నాన్సీ మెక్‌ఎల్‌డౌనీ, దేశీయ విధాన సలహాదారుగా రోహిణి కొసోగ్లును నియమించినట్లు కమల వెల్లడించారు.  

Updated Date - 2020-12-04T15:23:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising