ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇండియన్-అమెరికన్‌కు అరుదైన గౌరవం.. వరుసగా 5వసారి!

ABN, First Publish Date - 2020-07-13T02:38:45+05:30

అమెరికాలో ఇండియన్ అమెరికన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్-అమెరికన్ సంపత్ శివంగి.. రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌కు ప్రతినిధిగా నియమితుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికాలో ఇండియన్ అమెరికన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్-అమెరికన్ సంపత్ శివంగి.. రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌కు ప్రతినిధిగా నియమితులయ్యారు. కాగా.. సంపత్ శివంగి రిపబ్లిక్ నేషనల్ కన్వెన్షన్‌కు ప్రతినిధిగా నియామకం కావడం ఇది వరుసగా 5వసారి. రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ ఆగస్ట్ 24-27 వరకు ఫ్లోరిడాలో జరగనుంది. కాగా.. ఈ రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్.. నవంబర్‌లో జరిగే ఎన్నికలకు అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్‌ను అధికారికంగా ప్రకటిస్తుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సంపత్ శివంగి, ఇండియన్ అమెరికన్ ఫోరం ఫర్ పొలిటికల్ ఎడ్యుకేషన్ నేషనల్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. రిపబ్లిక్ నేషనల్ కన్వెన్షన్‌కు ప్రతినిధిగా నియామకం కావడంపట్ల సంపత్ శివంగి ఆనందం వ్యక్తం చేశారు. 


Updated Date - 2020-07-13T02:38:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising