ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింగపూర్ హైకోర్టు జ‌డ్జిగా భార‌తీయుడు !

ABN, First Publish Date - 2020-08-04T18:55:01+05:30

భార‌త సంత‌తి జ్యుడీషియల్ కమిషనర్, మేధో సంపత్తి నిపుణుడు దేదార్ సింగ్ గిల్ సోమ‌వారం సింగపూర్ నగర రాష్ట్ర హైకోర్టు జ‌డ్జిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు‌.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింగపూర్ సిటీ: భార‌త సంత‌తి జ్యుడీషియల్ కమిషనర్, మేధో సంపత్తి నిపుణుడు దేదార్ సింగ్ గిల్ సోమ‌వారం సింగపూర్ నగర రాష్ట్ర హైకోర్టు జ‌డ్జిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు‌. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఆయ‌న ఈ ప‌ద‌వికి నియ‌మితులయ్యారు. తాజాగా గిల్ చేత‌ అధ్యక్షుడు హలీమా యాకోబ్ ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. 61 ఏళ్ల గిల్ 2018, ఆగ‌స్టులో సుప్రీంకోర్టు బెంచ్‌లో జాయిన్ అయ్యారు. అక్క‌డ‌ జ్యుడీషియల్ కమిషనర్‌గా విధులు నిర్వ‌హించారు. అంత‌కుముందు ఆయ‌న డ్రూ, నేపియర్‌లో మేధో సంపత్తి విభాగం ఎండీగా ప‌ని చేశారు. గిల్ 1983లో సింగపూర్ నేషనల్ యూనివర్శిటీ నుండి బ్యాచిలర్ ఆఫ్ లా విత్ హానర్స్‌లో పట్టభద్రుల‌య్యారు.

Updated Date - 2020-08-04T18:55:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising