ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత సంతతి కెనడా ఎంపీకి కరోనా

ABN, First Publish Date - 2020-03-27T02:21:42+05:30

భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ కమల్ ఖేరాకు కరోనా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కెనడా: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 4 లక్షలపైగా ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారు. ఈ సమయంలో ప్రభుత్వాలకు అండగా ఉంటూ, వైద్యసాయం చేయడానికి చాలామంది మాజీ డాక్టర్లు రంగంలోకి దిగారు. వారిలో భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ కమల్ ఖేరా కూడా ఒకరు. అయితే దురదృష్టవశాత్తు ఆమెకే కరోనా సోకింది. కెనడా పార్లమెంటు సభ్యుల్లో కరోనా సోకిన తొలి వ్యక్తి ఈమె. ఈ విషయం తెలుసుకున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడా స్పందించారు. 'ఆరోగ్యం జాగ్రత్త కమల్.. మేమంతా నీ గురించే ఆలోచిస్తున్నాం' అని పేర్కొన్నారు. ట్రూడా ప్రభుత్వంలో పార్లమెంట్ సెక్రెటరీగా కమల్ సేవలందిస్తున్నారు.


Updated Date - 2020-03-27T02:21:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising