ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూఎస్‌లో క‌రోనాతో భార‌త వ్య‌క్తి మృతి !

ABN, First Publish Date - 2020-04-01T15:01:29+05:30

అగ్ర‌రాజ్యం అమెరికాలో క‌రోనా వైర‌స్ స్వైర‌విహారం చేస్తోంది. ఈ వైర‌స్ కార‌ణంగా ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా 3890 మంది చ‌నిపోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్: అగ్ర‌రాజ్యం అమెరికాలో క‌రోనా వైర‌స్ స్వైర‌విహారం చేస్తోంది. ఈ వైర‌స్ కార‌ణంగా ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా 3890 మంది చ‌నిపోయారు. తాజాగా ఈ మ‌హ‌మ్మారి న్యూయార్క్‌లో ఓ భార‌త వ్య‌క్తిని కూడా పొట్ట‌న‌బెట్టుకుంది. మృతుడిని కేర‌ళ రాష్ట్రం పతనమిట్ట జిల్లా ఎలంతూర్‌కు చెందిన థామ‌స్ డేవిడ్‌(43)గా గుర్తించారు. థామ‌స్‌ న్యూయార్క్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ ఉద్యోగి. అక్క‌డ ప‌నిచేస్తున్న స‌మ‌యంలోనే అత‌నికి కొవిడ్‌-19 సోకింది. దాంతో ఆస్ప‌త్రిలో చేరాడు. మొద‌ట తీవ్ర‌మైన జ్వ‌రంతో ఆస్ప‌త్రిలో చేరిన థామ‌స్‌ను ఆ త‌ర్వాత ఐసియూకి త‌ర‌లించారు. ఐసియూలో చికిత్స పొందుతూ అత‌ను చ‌నిపోయాడు. ఈ ఘ‌ట‌న‌తో థామ‌స్ స్వ‌స్థ‌లం ఎలంతూర్‌లో విషాదం నెలకొంది.

Updated Date - 2020-04-01T15:01:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising