ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒమన్‌లో కరోనా కారణంగా కేరళ నర్సు మృతి!

ABN, First Publish Date - 2020-09-17T00:57:57+05:30

కేరళకు చెందిన ఓ నర్సు కరోనా కారణంగా మృతి చెందిన ఘటన ఒమన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన 37ఏ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మస్కట్: కేరళకు చెందిన ఓ నర్సు కరోనా కారణంగా మృతి చెందిన ఘటన ఒమన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన 37ఏళ్ల బ్లెస్సీ థామస్.. ఒమన్‌లోని ఓ ఆస్పత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె.. వైరస్ బారినపడ్డారు. దీంతో బ్లెస్సీ థామస్‌ను ఆమె కుటుంబ సభ్యులు.. రాయల్ హాస్పటల్‌లో చేర్పించారు. కాగా.. ఐసీయూలో చికిత్స పొందుతూ మంగళవారం ఆమె మృతి చెందారు. ఆమె మృతిపై ఆ దేశ ఆరోగ్యశాఖ స్పందించి, సంతాపం తెలిపింది. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. అంతేకాకుండా బ్లేస్సీ థామస్ సేవలను కొనియాడింది. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు ఒమన్ 90వేల మంది కరోనా బారినపడగా.. 797 మంది ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2020-09-17T00:57:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising