ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వదేశానికి రావాలనుకుంటున్న ప్రవాసుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ..

ABN, First Publish Date - 2020-10-30T14:49:05+05:30

కరోనా లాక్‌డౌన్ వల్ల కువైట్‌లో చిక్కుకుపోయిన భారత ప్రవాసులు ఎవరైతే రిపాట్రియేషన్ విమానాల్లో స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్నారో వారి కోసం ఇండియన్ ఎంబసీ మరోసారి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైట్ సిటీ: కరోనా లాక్‌డౌన్ వల్ల కువైట్‌లో చిక్కుకుపోయిన భారత ప్రవాసులు ఎవరైతే రిపాట్రియేషన్ విమానాల్లో స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్నారో వారి కోసం ఇండియన్ ఎంబసీ మరోసారి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. https://forms.gle/R12a8XDxYXfroXUaA లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని రాయబార కార్యాలయం పేర్కొంది. వందే భారత్ మిషన్ ద్వారా ఇప్పటికే చాలా మందిని స్వదేశానికి తరలించగా... ఇంకా భారత్‌కు వెళ్లాలని అనుకుంటున్న వారు కువైట్‌లో ఎంత మంది ఉన్నారో ఓ అంచనాకు వచ్చేందుకు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ దోహదపడుతుందని ఎంబసీ తెలిపింది. ఈ ప్రక్రియ నవంబర్ 5 వరకు ఉంటుందని ఎంబసీ అధికారులు వెల్లడించారు. గడువులోపు స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్న ప్రవాసులు పైన పేర్కొన్న లింకు ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు.  

Updated Date - 2020-10-30T14:49:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising