ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనీయుల వీసాల పట్ల భారత్ మరింత అప్రమత్తత‌ !

ABN, First Publish Date - 2020-08-22T13:23:02+05:30

భారత్‌-చైనా సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైనీయులకు జారీ చేసే వీసాల పట్ల మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఇండియా భావిస్తోంది. అదే సమయంలో స్థానిక వర్సిటీలకు బీజింగ్‌తో ఉన్న సంబంధాలపై కూడా సమీక్షించనున్నది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఆగస్టు 21: భారత్‌-చైనా సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైనీయులకు జారీ చేసే వీసాల పట్ల మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఇండియా భావిస్తోంది. అదే సమయంలో స్థానిక వర్సిటీలకు బీజింగ్‌తో ఉన్న సంబంధాలపై కూడా సమీక్షించనున్నది. ఒక వార్తా సంస్థలో వచ్చిన తాజా కథనం ప్రకారం.. చైనా వ్యాపార వేత్తలు, విద్యావేత్తలు, పారిశ్రామిక నిపుణులకు భారత విదేశీ వ్యవహారాల శాఖ ముందుస్తు భద్రతా క్లియరెన్స్‌ను జారీ చేయనుంది. అలాగే రెండు దేశాల విద్యాసంస్థలు కుదుర్చుకున్న 54 ఒప్పందాల సమీక్షకు నిర్ణయించినట్టు తెలుస్తోంది.

Updated Date - 2020-08-22T13:23:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising