ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రస్తుతం అమెరికన్ల మెదళ్లను తొలిచేస్తున్న ఆలోచన ఇదే!

ABN, First Publish Date - 2020-11-14T01:19:21+05:30

డొనాల్డ్ ట్రంప్ నుంచి మెలానియా ట్రంప్ విడాకులు తీసుకోబోతున్నారనే వార్త ప్రస్తుతం అమెరికాలో చర్చనీయాంశం అయింది. ఈ క్రమంలో ఒకవేళ డొనాల్డ్ ట్రంప్‌ నుంచి మెలానియా ట్రంప్ విడాకులు తీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ నుంచి మెలానియా ట్రంప్ విడాకులు తీసుకోబోతున్నారనే వార్త ప్రస్తుతం అమెరికాలో చర్చనీయాంశం అయింది. ఈ క్రమంలో ఒకవేళ డొనాల్డ్ ట్రంప్‌ నుంచి మెలానియా ట్రంప్ విడాకులు తీసుకుంటే.. ట్రంప్ నుంచి భరణంగా ఆమె ఎంత మొత్తాన్ని తీసుకుంటారనే ఆలోచన కొంత మంది అమెరికన్ల మెదళ్లను తొలిచేస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు న్యాయ నిపుణులు.. డొనాల్డ్ ట్రంప్ నుంచి మెలానియా ట్రంప్ భరణంగా అందుబోయే మొత్తాన్ని అంచనా వేసి చెప్పారు. ట్రంప్ నుంచి మెలానియా ట్రంప్ 68 మిలియన్ డాలర్ల (సుమారు రూ.507కోట్ల)ను భరణంగా పొందొచ్చని న్యాయ నిపుణులు అంటున్నారు. కాగా.. ట్రంప్ తన మొదటి భార్య ఇవానా‌కు విడాకులు ఇచ్చినప్పుడు ఆమెకు భరణంగా 14 మిలియన్ డాలర్లను ఇచ్చారు. అలాగే రెండో భార్య నుంచి విడిపోయినప్పుడు ఆమెకు 2 మిలియన్ డాలర్లను భరణంగా ముట్టజెప్పారు. ఇదిలా ఉంటే.. జనవరి 20 తర్వాత డొనాల్డ్ ట్రంప్ నుంచి మెలానియా ట్రంప్ విడిపోబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 


Updated Date - 2020-11-14T01:19:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising