ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యూజెర్సీలో హైద్రాబాద్ యువకుడి అనుమానాస్పద మృతి !

ABN, First Publish Date - 2020-08-25T14:01:15+05:30

అమెరికాలోని న్యూజెర్సీలో ఇన్ఫోసిస్ సంస్థలో పనిచేస్తున్న హైదరాబాద్ యుకవుడు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు తెలుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ సిటీ, ఆగస్టు 24: అమెరికాలోని న్యూజెర్సీలో ఇన్ఫోసిస్ సంస్థలో పనిచేస్తున్న హైదరాబాద్ యుకవుడు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు తెలుస్తోంది. అతడి పేరు ముళ్లపూడి కౌశిక్ అలియాస్ వెంకటరామ కృష్ణగా గుర్తించినట్లు సమాచారం. అతడు మల్కాజిగిరి డివిజన్ లోని మౌలాలికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. కౌశిక్ ప్రమాదవశాత్తు మృతి చెందాడా.. లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనేది పోస్టుమార్టం రిపోర్టులో తెలుస్తుందని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అక్కడే ఉంటున్న తెలుగు వ్యక్తి రాకేష్ కిలారు వాట్సాప్ లో పేర్కొన్నారు. కౌశిక్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారని, అయితే ఇంకా వారికి పూర్తి వివరాలు తెలియవని ఆయన తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వస్తే మృతికి గల కారణాలు తెలుస్తాయని పేర్కొన్నారు.   

Updated Date - 2020-08-25T14:01:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising