ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గడ్డ కట్టుకుపోయే వాతావరణంలో బికినీ పార్టీ.. వీడియో వైరల్

ABN, First Publish Date - 2020-12-29T06:17:55+05:30

సైబిరియాలోని టామ్క్ నగరంలో కొందరు వ్యక్తులు ఇటీవల బికినీ పార్టీని నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సైబిరియాలో వాతావరణం ప్రస్తుతం గడ్డ కట్టుకుపోయే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టామ్క్: సైబిరియాలోని టామ్క్ నగరంలో కొందరు వ్యక్తులు ఇటీవల బికినీ పార్టీని నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సైబిరియాలో వాతావరణం ప్రస్తుతం గడ్డ కట్టుకుపోయేలా ఉంది. -39 డిగ్రీల వాతావరణం ఉన్నప్పటికి కొందరు వ్యక్తులు టామ్క్ నగరంలో బికినీ పార్టీని నిర్వహించారు. ఓ వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా ఈ పార్టీని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ బికినీ పార్టీలో పదుల సంఖ్యలో యువతులు బికినీలపై యువకులతో సందడి చేశారు. అనంతరం పార్టీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. అది కాస్తా ట్రెండింగ్ అయిపోయింది. ఒకపక్క మంచు పడుతున్నా బికినీ పార్టీని నిర్వహించడంపై కొంతమంది ప్రశంసిస్తుంటే.. మరి కొంతమంది మాత్రం ఇవేం పనులంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. 


Updated Date - 2020-12-29T06:17:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising