ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగుల‌కు బంప‌రాఫ‌ర్ ప్ర‌క‌టించిన గూగుల్ !

ABN, First Publish Date - 2020-05-28T13:22:07+05:30

సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం గూగుల్‌ జూలై 6 నుంచి తన కార్యాలయాలను పునఃప్రారంభిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రతి ఉద్యోగికి 75వేలు: గూగుల్‌

శాన్‌ఫ్రాన్సిస్కో, మే 27: సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం గూగుల్‌ జూలై 6 నుంచి తన కార్యాలయాలను పునఃప్రారంభిస్తోంది. వర్క్‌ ఫ్రం హోం నుంచి ఆఫీస్‌కు వచ్చే తమ ఉద్యోగులకు ఫర్నీచర్‌ తదితర ఖర్చుల కోసం వెయ్యి డాలర్లు (సుమారు రూ.75వేలు) చొప్పున ఇవ్వాలని   నిర్ణయించింది. ఈ ఏడాది చివరి వరకూ చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తారని గూగుల్‌ భావిస్తోంది.

Updated Date - 2020-05-28T13:22:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising