ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికన్లందరికీ ఉచితంగా యాంటీబాడీ చికిత్సలు: ట్రంప్‌

ABN, First Publish Date - 2020-10-19T09:51:08+05:30

అమెరికన్లందరికీ ఉచితంగా కొవిడ్‌ యాంటీబాడీ చికిత్సలు చేయిస్తానని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్‌, అక్టోబరు 18: అమెరికన్లందరికీ ఉచితంగా కొవిడ్‌ యాంటీబాడీ చికిత్సలు చేయిస్తానని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఆదివారం ఆయన ఫ్లోరిడాలో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ.. ‘‘నాకు మిలటరీ ఆస్పత్రిలో అందించిన చికిత్సను అమెరికన్లందరికీ ఉచితంగా లభించేలా చేస్తాను’’ అన్నారు. ఆయన ప్రచారమంతా కరోనా వైరస్‌ చుట్టూ సాగింది.

Updated Date - 2020-10-19T09:51:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising