ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్రాన్స్‌ అధ్యక్షుడిపై ముస్లింల ఆగ్రహ జ్వాల

ABN, First Publish Date - 2020-11-01T10:04:32+05:30

ముస్లింలపై, మహమ్మద్‌ ప్రవక్తపై ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమాన్యూయెల్‌ మాక్రాన్‌ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు భగ్గుమన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, అక్టోబరు 31: ముస్లింలపై, మహమ్మద్‌ ప్రవక్తపై ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమాన్యూయెల్‌ మాక్రాన్‌ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు భగ్గుమన్నారు. శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల అనంతరం హైదరాబాద్‌, ముంబై, ఢిల్లీ సహా వివిధ దేశాల్లో ముస్లింలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ముస్లిం ఫోబియాను వీడాలని డిమాండ్‌ చేశారు. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఈజిప్టు తదితర ఇస్లామిక్‌ దేశాల్లో ఫ్రాన్స్‌ రాయబార కార్యాలయాలపై దాడులకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ప్రాన్స్‌ అధ్యక్షుడు ఎమాన్యూయెల్‌ ఓ టీవీ చానెల్‌ ద్వారా స్పందిస్తూ.. ముస్లింల మనోభావాలను తాను అర్థం చేసుకుంటానని, అయితే కొందరు అరాచకానికి పాల్పడుతూ ఇస్లాంకు మచ్చ తెస్తున్నారని పేర్కొన్నారు.

Updated Date - 2020-11-01T10:04:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising