ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను నిషేధించిన ఫ్రాన్స్

ABN, First Publish Date - 2020-05-27T22:54:47+05:30

కొవిడ్-19 చికిత్సకు మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్‌ వాడటాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పారిస్: కొవిడ్-19 చికిత్సకు మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్‌ వాడటాన్ని ఫ్రాన్స్ ప్రభుత్వం నిషేధించింది. హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడటం వల్ల మనుషుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నట్టు అనేక అధ్యయనాలు చెప్పడంతో ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి హైడ్రాక్సీక్లోరోక్విన్ కరోనాను నయం చేస్తుందంటూ చెబుతూ వచ్చారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ డ్రగ్‌కు క్రేజ్ పెరిగిపోయింది. ఎటువంటి పరిశోధన లేకుండానే అనేక మంది నేరుగా హైడ్రాక్సీక్లోరోక్విన్ డ్రగ్‌ను వాడటం మొదలుపెట్టారు. ట్రంప్ సైతం రెండు వారాల పాటు తాను కరోనా నివారణకు హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడానని చెప్పారు. ట్రంప్‌ వ్యాఖ్యలను ప్రేరణగా తీసుకుని ఫ్రెంచ్ ఇన్‌ఫెక్షస్ డిసీజ్ స్పెషలిస్ట్ కూడా కరోనా నివారణకు హైడ్రాక్సీక్లోరోక్విన్ తీసుకోవడం మొదలుపెట్టారు. కాగా.. తాజా ఆదేశాలతో హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను క్లినికల్ ట్రయిల్స్‌లో తప్పించి మరెక్కడ ఉపయోగించకూడదు. 

Updated Date - 2020-05-27T22:54:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising