ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొమ్మిది నెలలు కూతురిని ఒకే గదిలో బంధించిన తండ్రి.. సౌదీలో..

ABN, First Publish Date - 2020-09-14T09:36:47+05:30

సౌదీ అరేబియాలో తొమ్మిది నెలలుగా ఒకే గదిలో బందీగా ఉన్న యువతిని హ్యూమన్ రైట్స్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయి: సౌదీ అరేబియాలో తొమ్మిది నెలలుగా ఒకే గదిలో బందీగా ఉన్న యువతిని హ్యూమన్ రైట్స్ కమిషన్(హెచ్ఆర్ఎస్) అధికారులు రక్షించారు. బాధితురాలి తండ్రే దారుణంగా తన కూతురిని ఇంట్లోని ఓ గదిలో బందీగా పెట్టినట్టు అధికారులు తెలిపారు. తొమ్మిది నెలలుగా బాధితురాలు భౌతికంగా, మానసికంగా చిత్రహింసలకు గురైందని అధికారులు చెబుతున్నారు. సోషల్ మీడియా ద్వారా యువతి పరిస్థితి తమకు తెలిసినట్టు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో లభించిన సమాచారం ద్వారా తాము యువతి ఆచూకీ కనుగొన్నామన్నారు. కాగా.. యువతి మానసికంగా పూర్తిగా కోలుకునేందుకు ఆమెను పునరావాస కేంద్రానికి తరలించామని అధికారులు తెలిపారు. కన్నకూతురిని చిత్రహింసలు పెట్టిన తండ్రిపై కేసు నమోదుచేసినట్టు చెప్పారు.  

Updated Date - 2020-09-14T09:36:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising