ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్ర‌వాసుల రాక‌పై కువైట్ కీల‌క ప్ర‌క‌ట‌న‌..!

ABN, First Publish Date - 2020-08-02T17:41:29+05:30

ప్ర‌వాసుల రాక‌పై తాజాగా కువైట్ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైట్ సిటీ: ప్ర‌వాసుల రాక‌పై తాజాగా కువైట్ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. కువైట్ రెసిడెన్సీ వీసా గ‌ల ప్ర‌వాసులు ఆరు నెల‌ల‌కు పైగా ఇత‌ర దేశాల్లో ఉన్న తిరిగి కువైట్ వ‌చ్చేందుకు అనుమ‌తి ఇచ్చింది. ఈ మేర‌కు కువైట్ సివిల్ ఎవియేష‌న్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫీస్... కువైట్ ఇంట‌ర్నెష‌న‌ల్ ఎయిర్‌పోర్టు నుంచి విమాన స‌ర్వీసులు న‌డిపించే అన్ని ఎయిర్‌లైన్ల‌కు ఆదేశాలు జారీ చేసింది. 2019, సెప్టెంబ‌ర్ 9 నాటి నుంచి కువైట్ వ‌దిలివెళ్లిన ప్ర‌వాసుల‌ను తిరిగి దేశంలోకి ప్ర‌వేశించేందుకు అనుమ‌తించాల‌ని ఆదేశించింది. అదికూడా వాలిడ్ రెసిడెన్సీ వీసాలు గ‌ల ప్ర‌వాసుల‌కు మాత్ర‌మే ఈ అవ‌కాశం క‌ల్పించిన‌ట్లు పేర్కొంది.  

Updated Date - 2020-08-02T17:41:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising