ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుబాయి నుంచి వచ్చిన వారి ద్వారానే ఎక్కువ కేసులు

ABN, First Publish Date - 2020-03-29T09:28:37+05:30

దుబాయి నుంచి వచ్చిన వారి ద్వారానే భారతదేశంలో ఎక్కువగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తాజా అధ్యయనంలో తేలింది. మనదేశంలో కరోనా వ్యాప్తి ధోరణుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 65%  పురుషులు, 35% మహిళలు

న్యూఢిల్లీ, మార్చి 28: దుబాయి నుంచి వచ్చిన వారి ద్వారానే భారతదేశంలో ఎక్కువగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తాజా అధ్యయనంలో తేలింది. మనదేశంలో కరోనా వ్యాప్తి ధోరణులపై తొలిసారిగా ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సంతోష్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. మొత్తం 720 పాజిటివ్‌ కేసులను విశ్లేషించగా, ఇందులో దాదాపు 100 మంది దుబాయి నుంచి వచ్చినవారిలోనే ఉన్నట్టు వెల్లడించింది. దుబాయి తర్వాత యూకే, ఇటలీ, సౌదీ అరేబియా, అమెరికా నుంచి వచ్చినవారిలో పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్నాయి.

Updated Date - 2020-03-29T09:28:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising