ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోషల్‌ మీడియా సంస్థలపై దుమ్మెత్తిపోసిన ట్రంప్‌

ABN, First Publish Date - 2020-05-28T13:12:32+05:30

సోషల్‌ మీడియా సంస్థలను నియంత్రిస్తానని, అవసరమైతే వాటి మూసివేతకూ వెనుకాడనని ట్విటర్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోషల్‌ మీడియా సంస్థలను మూసేస్తా: ట్రంప్‌

వాషింగ్టన్‌, మే 27: సోషల్‌ మీడియా సంస్థలను నియంత్రిస్తానని, అవసరమైతే వాటి మూసివేతకూ వెనుకాడనని ట్విటర్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. ట్రంప్‌ ట్వీట్లలో నిజానిజాలపై ట్విటర్‌ దృష్టి పెట్టిన నేపథ్యంలో వివాదం రాజుకుంది. సంప్రదాయవాదుల భావప్రకటనా స్వేచ్ఛను సోషల్‌ మీడియా సంస్థలు అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ట్రంప్‌ ఆరోపించారు. ‘మెయిల్‌-ఇన్‌-ఓటింగ్‌ అన్నది అక్రమాలు, ఎన్నికల రిగ్గింగ్‌కు దారి తీస్తుంది. అందుకే మెయిల్‌-ఇన్‌-బ్యాలెట్లను పెద్దగా అనుమతించబోం’ అని ట్రంప్‌ రెండో ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్లు వాస్తవ విరుద్ధంగా, తప్పుదోవ పట్టించేలా ఉండటంతో ట్విటర్‌ వాటికి ఫ్యాక్ట్‌ చెక్‌ లేబుల్‌ను మార్క్‌ చేసింది. ట్రంప్‌ వైఖరిని ఖండించింది. 


Updated Date - 2020-05-28T13:12:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising