ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాను గుర్తించేందుకు కుక్కలకు శిక్షణ

ABN, First Publish Date - 2020-03-29T09:27:26+05:30

ప్రపంచ దేశాలను కల్లోల పెడుతున్న మహమ్మారి కరోనాను గుర్తించేందుకు శునకాలకు శిక్షణనిస్తామని బ్రిటన్‌కు చెందిన మెడికల్‌ డిటెక్షన్‌ డాగ్స్‌(ఎండీడీ) అనే స్వచ్ఛంద సంస్థ ప్రకటించింది. ఆరు వారాల్లో వాటి శిక్షణ పూర్తవుతుందని ఆ సంస్థ సీఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ముందుకొచ్చిన బ్రిటన్‌ స్వచ్ఛంద సంస్థ


లండన్‌, మార్చి 28: ప్రపంచ దేశాలను కల్లోల పెడుతున్న మహమ్మారి కరోనాను గుర్తించేందుకు శునకాలకు శిక్షణనిస్తామని బ్రిటన్‌కు చెందిన మెడికల్‌ డిటెక్షన్‌ డాగ్స్‌(ఎండీడీ) అనే స్వచ్ఛంద సంస్థ ప్రకటించింది. ఆరు వారాల్లో వాటి శిక్షణ పూర్తవుతుందని ఆ సంస్థ సీఈవో డాక్టర్‌ క్లారీ గెస్ట్‌ వెల్లడించారు. ఆరోగ్యకరమైన వ్యక్తిలోనూ.. వైర్‌సలను గుర్తించే శక్తి శునకాలకు ఉంటుందని ఆమె తెలిపారు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రోపికల్‌ మెడిసిన్‌(ఎల్‌ఎ్‌సహెచ్‌టీఎం), దుర్హామ్‌ విశ్వవిద్యాలయాలు ఇటీవలే మలేరియాను గుర్తించేలా శునకాలకు శిక్షణనిచ్చిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. 

Updated Date - 2020-03-29T09:27:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising