ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎయిర్ బబూల్ ఒప్పందం: గోవా నుంచి లండన్‌కు డైరెక్ట్ ఫ్లైట్

ABN, First Publish Date - 2020-10-19T09:31:42+05:30

గోవా నుంచి లండన్‌కు డైరెక్ట్ విమానాన్ని ఆదివారం గోవా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పనాజి: గోవా నుంచి లండన్‌కు డైరెక్ట్ విమానాన్ని ఆదివారం గోవా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభించింది. ఎయిర్ బబూల్ ఒప్పందం కింద ఇక నుంచి వారానికో విమానం గోవా నుంచి లండన్‌కు డైరెక్ట్‌గా వెళ్లనున్నట్టు గోవా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. నవంబర్ నుంచి ఈ సంఖ్యను ఒకటి నుంచి రెండుకు పెంచనున్నట్టు తెలిపింది. కాగా.. కరోనా నేపథ్యంలో మార్చి చివర్లో కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల విమాన సేవలపై ఆంక్షలు విధించింది. కొద్ది నెలల క్రితం డొమెస్టిక్ ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికి.. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలను కొనసాగిస్తోంది. అయితే ఒక్కో దేశంతో ఎయిర్ బబూల్ ఒప్పందాన్ని కుదుర్చుకుని ఆయా దేశాలకు మాత్రం విమాన సేవలను తిరిగి ప్రారంభిస్తోంది.

Updated Date - 2020-10-19T09:31:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising