ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కువైట్‌లో పెరుగుతున్న కరోనా కేసులు..!

ABN, First Publish Date - 2020-06-05T21:37:20+05:30

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తుందన్న విషయం తెలిసిందే. కువైట్‌లోనూ కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 1054 కరో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైట్: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తుందన్న విషయం తెలిసిందే. కువైట్‌లోనూ కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 1054 కరోనా కేసులు నమోదైనట్లు కువైట్ ప్రభుత్వం ప్రకటించింది. కువైట్‌లో ఇప్పటి వరకు దాదాపు 30వేల మంది కరోనా బారినపడగా.. 18,277 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. సుమారు 236 మంది కరోనా కాటుకు బలయ్యారు. ఇదిలా ఉంటే.. వలర్డ్ఒమీటర్.ఇన్‌ఫోలోని సమాచారం ప్రకారం.. అమెరికాలో నిన్న ఒక్కరోజే 22,268 కరోనా కేసులు నమోదయ్యాయి. అగ్రరాజ్యంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 19.24లక్షలకు చేరగా.. మరణాల సంక్య 1.10లక్షలకు చేరింది. కరోనా కేసులు, మరణాల సంఖ్యలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. 


Updated Date - 2020-06-05T21:37:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising