ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వూహాన్‌ ల్యాబ్‌లోనే కరోనా పుట్టింది

ABN, First Publish Date - 2020-09-14T13:58:26+05:30

కొవిడ్‌ వైరస్‌ ప్రపంచం మీదకు చైనా నుంచే విరుచుకుపడిందని ఆ దేశానికి చెందిన వైరాలజీ నిపుణురాలు లీ-మెంగ్‌ యాన్‌ తాజాగా ధ్రువీకరించా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాస్త్రీయ ఆధారాలున్నాయి.. చైనా వైరాలజీ నిపుణురాలు


న్యూఢిల్లీ, సెప్టెంబరు 13: కొవిడ్‌ వైరస్‌ ప్రపంచం మీదకు చైనా నుంచే విరుచుకుపడిందని ఆ దేశానికి చెందిన వైరాలజీ నిపుణురాలు లీ-మెంగ్‌ యాన్‌ తాజాగా ధ్రువీకరించారు. వూహాన్‌లోని వైరాలజీ పరిశోధనశాలలోనే వైరస్‌ పుట్టిందనడానికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయన్నారు. హాంకాంగ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌లో గత ఏడాది చివరి నుంచీ ఆమె కరోనాపై పరిశోధన చేశారు.


ఈ క్రమంలోనే కరోనా వూహాన్‌ ల్యాబ్‌లో తయారైందనడానికి తనకు ఆధారాలు లభించాయని ఆమె ఒక వీడియో ఇంటర్వ్యూలో చెప్పారు. వూహాన్‌లో న్యుమోనియాపై తన పరిశోధనలో కరోనా వైర్‌సను గుర్తించానని, దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థకు నివేదికను పంపించినా స్పందించలేదని వివరించారు.


Updated Date - 2020-09-14T13:58:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising