ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శరీరంలో కరోనా వైరస్‌ పెరగకుండా అడ్డుకునే ‘పాలీమరేజ్‌’

ABN, First Publish Date - 2020-07-02T14:00:16+05:30

శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కరోనా వైరస్‌ సంఖ్య పెరిగేందుకు ఊతమిచ్చే ఓ ప్రొటీన్‌కు చెక్‌ పెట్టగల అణువుల(మాలిక్యూల్స్‌)ను అమెరికాలోని కొలంబియా వర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్‌, జూలై 1: శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కరోనా వైరస్‌ సంఖ్య పెరిగేందుకు ఊతమిచ్చే ఓ ప్రొటీన్‌కు చెక్‌ పెట్టగల అణువుల(మాలిక్యూల్స్‌)ను అమెరికాలోని కొలంబియా వర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ ప్రొటీన్‌ పేరు ‘పాలీమరేజ్‌’ అని తెలిపారు. ఇన్ఫెక్షన్‌ బారినపడిన శరీర కణాలను స్థావరంగా మార్చుకొని తన సంఖ్యను పెంచుకునేందుకు కొవిడ్‌ వైరస్‌ చేసే ప్రయత్నాలను ఆ అణువులు అడ్డుకోగలవన్నారు. ఇవి ‘పాలీమరేజ్‌ రియాక్షన్‌’ను నిరోధించడం ద్వారా ఇన్ఫెక్షన్‌ వ్యాప్తి చెందకుండా అడ్డుగోడలా నిలబడతాయని పేర్కొన్నారు.  

Updated Date - 2020-07-02T14:00:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising