ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాబిలిపై రెపరెపలాడిన డ్రాగన్ జెండా !

ABN, First Publish Date - 2020-12-06T12:50:31+05:30

జాబిల్లిపై చైనా జెండా రెపరెపలాడింది. చంద మామ ఉపరితలంపై నమూనాలను సేకరించడానికి వెళ్లిన చైనా వ్యోమనౌక చాంగే-5 అక్కడ తమ జాతీయ జెండాను ఎగురవేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్‌, డిసెంబరు 5: జాబిల్లిపై చైనా జెండా రెపరెపలాడింది. చంద మామ ఉపరితలంపై నమూనాలను సేకరించడానికి వెళ్లిన చైనా వ్యోమనౌక చాంగే-5 అక్కడ తమ జాతీయ జెండాను ఎగురవేసింది. ఈ వ్యోమనౌక చంద్రుడి ఉపరితలంపై నమూనాలను తీసుకుని గురువారం భూమికి బయల్దేరినట్లు చైనా అంతరిక్ష సంస్థ వెల్లడించింది. 

Updated Date - 2020-12-06T12:50:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising